Lavanya Tripathi: పెళ్లి నేపథ్యంలో బిగ్ డెసిషన్?
త్వరలో లావణ్య త్రిపాఠి.. (lavanya tripathi) వరుణ్ తేజ్‌ల (varun tej) వివాహం జరగబోతోంది. నవంబర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లావణ్య ఓ పెద్ద నిర్ణయం తీసుకుందట. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని ఆల్రెడీ నిర్ణయించుకున్న లావణ్య.. ఇప్పుడు తనకు భారీ అవకాశాలు వస్తున్నా కూడా నో చెప్తోందట. ఆల్రెడీ ఓకే చేసిన ప్రాజెక్ట్‌లకు కూడా నో చెప్పి తీసుకున్న అడ్వాన్స్‌లురిటర్న్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇకపోతే.. పెళ్లయ్యాక సినిమాలు చేయకుండా సినిమాలు నిర్మించాలని లావణ్య డిసైడ్ అయ్యారట.