Kushi On OTT: అక్టోబ‌ర్ 1 నుంచే..!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (vijay devarakonda), స‌మంత (samantha) న‌టించిన ఖుషి (kushi) సినిమా త్వ‌ర‌లో ఓటీటీలో (kushi on ott) రిలీజ్ కాబోతోంది. అక్టోబ‌ర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కాబోతోంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది కానీ నిర్మాత‌ల‌కు రూ.12 కోట్ల‌కు పైగానే న‌ష్టం వాటిల్లిన‌ట్లు తెలుస్తోంది.