Klin Kaara ఫ‌స్ట్ పిక్..!

మెగా ప్రిన్సెస్, రామ్ చ‌ర‌ణ్ (ram charan) ఉపాస‌న (upasana) దంప‌తుల గారాల ప‌ట్టి క్లీంకారా కొణిదెల (klin kaara) ఫ‌స్ట్ పిక్ బ‌య‌టికి వ‌చ్చింది. నిన్న స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఉపాస‌న త‌ల్లిదండ్రులు అనిల్ (anil), శోభ‌న (shobhana kamineni) త‌మ ముద్దుల మ‌న‌వ‌రాలిని ఎత్తుకుని జెండాను ఎగ‌రేస్తూ దిగిన ఫొటోల‌ను ఉపాస‌న ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. ప‌ట్టులంగాలో త‌న బుజ్జి చేతుల‌తో క్లీంకారా (klin kaara konidela) జెండా తాడును లాగుతున్న ఫొటో ఎంతో ముద్దొస్తోంది.

klin kaara konidela
klin kaara konidela