KGF 3: సైలెంట్‌గా వ‌చ్చి వైలెంట్ అప్డేట్..!

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ (yash) న‌టిస్తున్న KGF 3 సినిమాకు సంబంధించి అప్డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమాను 2025లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు టీం వెల్ల‌డించింది. 2024 అక్టోబ‌ర్‌లో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ (prashant neel) KGF3 షూటింగ్‌ని మొద‌లుపెడ‌తారు. ఈలోగా ప్ర‌భాస్‌తో స‌లార్..(salaar) ఆ త‌ర్వాత jr ntrతో సినిమా అయిపోతుంది. ఆ త‌ర్వాత య‌ష్‌ సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంది.