JR NTR: త‌ల్లి కోరిక నెర‌వేరిన వేళ‌..!

jr ntr fulfils his mothers wish

JR NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న త‌ల్లి శాలిని కోరిక నెర‌వేర్చారు. ఎప్ప‌టినుంచో శాలినికి ఉడుపి శ్రీకృష్ణ మాతా మందిరానికి వెళ్లాల‌ని ఉంద‌ట‌. కానీ తార‌క్ బిజీ షెడ్యూల్‌లో అది కుద‌ర‌లేదు. ఎట్ట‌కేల‌కు ఈసారి కుదిరింది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్, క‌న్న‌డ న‌టుడు రిష‌భ్ శెట్టిల‌తో క‌లిసి శ్రీకృష్ణ మాతా మందిరానికి వెళ్లారు. ఆల‌యంలోనే ప్ర‌సాదాన్ని స్వీక‌రించారు. ఈ ఆల‌యం క‌ర్ణాట‌క‌లోని కుండాపుర ప్రాంతంలో ఉంది.

JR NTR PRASHANT NEEL RISHAB SHETTY