Jawan: ఆదిపురుష్‌ను టచ్ చేయ‌లేక‌పోయింది…!

షారుక్ ఖాన్ (shahrukh khan) న‌టించిన జ‌వాన్ (jawan) సినిమా బాలీవుడ్‌లోనే అత్య‌ధిక ఓపెనింగ్ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది కానీ.. మ‌న ప్ర‌భాస్ (prabhas) యాక్ట్ చేసిన ఆదిపురుష్‌ని (adipurush) మాత్రం క‌లెక్ష‌న్ల‌లో కొట్ట‌లేక‌పోయింది. ఇప్ప‌టికీ టాప్ 5 బాక్సాఫీస్ ఓపెన‌ర్స్ లిస్ట్‌లో ఆదిపురుష్ టాప్ 1లో ఉంది. 2023లో ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ బాక్సాఫీస్ ఓపెన‌ర్స్‌గా నిలిచిన సినిమాలు ఇవే..!

ఆదిపురుష్ – 136.84 కోట్లు

జ‌వాన్ – 125.05 కోట్లు

ప‌ఠాన్ – 106 కోట్లు

జైల‌ర్ – 95.78 కోట్లు

పొన్నియిన్ సెల్వ‌న్ – 61.53 కోట్లు