Jailer: 110 కోట్లు.. క‌లెక్ష‌న్ కాదు రెమ్యున‌రేష‌న్!

Hyderabad: సూపర్‌స్టార్ రజినీకాంత్ (rajinikanth) న‌టించిన జైల‌ర్ (jailer) సినిమా 10న‌ రిలీజ్ అవ‌బోతోంది. ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా, మోహ‌న్ లాల్, శివ రాజ్‌కుమార్, యోగిబాబు కీ రోల్స్‌లో న‌టించారు. అయితే ఈ సినిమా కోసం త‌లైవా తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే..! అక్ష‌రాలా రూ.110 కోట్లు తీసుకున్నార‌ట‌. సినిమా క‌లెక్ష‌న్లు కూడా అదే రేంజ్‌లో ఉంటే అదే హ్యాపీ అంటున్నారు సినీ నిర్మాత‌లు. అఫ్‌కోర్స్ అక్క‌డ ఉన్న‌ది తలైవా క‌దా. ఈజీగానే బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోతుంది. మిగ‌తా యాక్ట‌ర్ల రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..? (jailer)

ర‌జినీకాంత్- 110 కోట్లు
మోహ‌న్ లాల్- 9 కోట్లు
శివ రాజ్‌కుమార్- 4 కోట్లు
జాకీ ష్రాఫ్‌- 4 కోట్లు
త‌మ‌న్నా- 3 కోట్లు
యోగి బాబు- కోటి
ర‌మ్య‌కృష్ణ‌- 80 ల‌క్ష‌లు
వ‌సంత్ ర‌వి- 30 ల‌క్ష‌లు