Jagapathi Babu: త్రివిక్ర‌మ్ డైలాగ్ గుర్తొచ్చింది..!

న‌టుడు జ‌గ‌ప‌తి బాబు (jagapathi babu) మొద‌టిసారి ఒక ప్ర‌యాణికుడిగా ముందు త‌నే విమానం ఎక్కార‌ట‌. ఈ సంద‌ర్భంగా ఓ సెల్ఫీ దిగి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసారు. “” నా జీవితంలో మొద‌టిసారి ఫ‌స్ట్ ప్ర‌యాణికుడిగా విమానం ఎక్కాను. త్రివిక్ర‌మ్ చెప్పిన నాకు బాగా న‌చ్చిన డైలాగ్..విమానం ఎగురుతుంది. నువ్వు కాదు. నువ్వు సీట్‌లో కూర్చున్నావ్ అంతే..అనే డైలాగ్ గుర్తొచ్చింది. ఒక్క డైలాగ్‌లో లైఫ్ గురించి చెప్పాడు “” అని ట్వీట్ చేసారు జ‌గ్గూభాయ్. (jagapathi babu)