Prabhas: ఇన్‌స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేసారా?

రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) ఇన్‌స్టాగ్రామ్ (instagram) డీయాక్టివేట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఖాతా ప్ర‌స్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో క‌నిపించ‌డంలేదు. కొంద‌రేమో ఆయ‌న ఖాతాను హ్యాక్ చేసి డీయాక్టివేట్ చేసారు అంటుంటే.. మ‌రికొంద‌రేమో ప్ర‌భాసే డీయాక్టివేట్ చేసారు అంటున్నారు. ఇంకా ఈ విష‌యం గురించి ప్ర‌భాస్ టీం నుంచి ఎలాంటి స‌మాచారం రాలేదు.