Baby Bump: ఇటు ఉపాస‌న‌.. అటు ఇలియానా..!

Hyderabad: రామ చ‌ర‌ణ్(ram charan) స‌తీమ‌ణి ఉపాస‌న కామినేని(upasana) త్వ‌ర‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నారు. ఈరోజు మ‌ద‌ర్స్ డే(mothers day) సంద‌ర్భంగా త‌న బేబీ బంప్ చూపిస్తూ ఫ్యాన్స్ కోసం ఓ ఫొటో పోస్ట్ చేసారు. పెళ్లైన‌ ప‌దేళ్ల త‌ర్వాత రామ‌చ‌ర‌ణ్, ఉపాస‌న దంప‌తులు త‌ల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ నేప‌థ్యంలో మెగా కుటుంబంలో ఆనందంలో మునిగి తేలుతున్నారు. మ‌రోప‌క్క గోవా బ్యూటీ ఇలియానా(ileana) కూడా ఫ‌స్ట్ టైం త‌న బేబీ బంప్‌ను ఫ్యాన్స్‌కి చూపించారు. నెల రోజుల క్రితం త‌ల్లికాబోతున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్‌ని స‌ర్‌ప్రైజ్ చేసారు ఇలియానా. అలా మ‌ద‌ర్స్ డే సందర్భంగా ఇలియానా(ileana), ఉపాస‌న‌లు(upasana) త‌మ బేబీ బంప్స్‌ని చూసుకుంటూ మురిసిపోతున్నారు.

Upasana

Ileana