Hari Hara Veera Mallu: వీరమల్లు వీరవిహారం

hari hara veela mallu on march 28

Hari Hara Veera Mallu: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది. వ‌చ్చే ఏడాది మార్చి 28న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది అంటూ టీం కొత్త పోస్ట‌ర్‌తో ప్ర‌క‌టించింది. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈరోజు నుంచి విజ‌య‌వాడ‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతోంది.