Guntur Kaaram: క‌లెక్ష‌న్ల‌పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Guntur Kaaram: సూపర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) న‌టిస్తున్న గుంటూరు కారం సినిమా క‌లెక్ష‌న్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు నిర్మాత నాగ వంశీ. ఇప్పుడు చెప్తే బ‌లుపు అనుకుంటారు కానీ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి ఏరియాలో క‌లెక్ష‌న్లు రాజ‌మౌళి సినిమా క‌లెక్ష‌న్ల‌ను ట‌చ్ అవుతాయ‌ని అన్నారు.