National Film Awards: ఉత్త‌మ న‌టుడు అల్లు అర్జున్

69వ జాతీయ అవార్డుల (national film awards) అనౌన్స్‌మెంట్ మొద‌లైంది. 2021లో విడుద‌లైన సినిమాల‌కు గానూ ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు.

ఉత్త‌మ న‌టుడు – అల్లు అర్జున్ (పుష్ప -1)

ఉత్త‌మ న‌టి- ఆలియా భ‌ట్ (గంగూభాయ్ క‌ఠియావాడి)

ఉత్త‌మ న‌టి- కృతి స‌న‌న్ (మిమి)

ఉత్త‌మ సినిమా – ఉప్పెన‌

ఉత్త‌మ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ – కింగ్ సోలోమాన్ (RRR)

ఉత్త‌మ‌ కొరియోగ్ర‌ఫీ – ప్రేమ్ ర‌క్షిత్ (RRR)

ఉత్త‌మ‌ స్పెష‌ల్ ఎఫెక్ట్స్- శ్రీనివాస్ మోహ‌న్ (RRR)

ఉత్త‌మ‌ లిరిసిస్ట్ –  చంద్ర‌బోస్ (కొండ‌పొలం)

ఉత్త‌మ‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్ – దేవిశ్రీ ప్ర‌సాద్ (పుష్ప‌-1)

ఉత్త‌మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్- ఎంఎం కీర‌వాణి (RRR)

ఉత్త‌మ సింగ‌ర్- కాల భైర‌వ (RRR) (national film awards)