Jaragandi: జ‌ర‌గండి.. ఓ రేంజ్‌లో తీసారండీ.. పాట కేక‌

Jaragandi: మెగా ప‌వర్‌స్టార్ రామ్‌చ‌రణ్ (Ram Charan) న‌టిస్తున్న గేమ్ ఛేంజ‌ర్ (Game Changer) సినిమాలోని జ‌ర‌గండి సాంగ్ రిలీజ్ అయింది. ఈ రోజు చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఈ పాట‌ను రిలీజ్ చేసారు. ముందు టైటిల్ చూసి జ‌ర‌గండి ఏంట్రా బాబూ అనుకున్నారు కానీ.. ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఫ్యాన్స్‌కు ప్యూర్ విజువ‌ల్ ట్రీట్ ఇచ్చేసార‌నే చెప్పాలి. పాటలోని చ‌ర‌ణ్.. కియారా అడ్వాణీ స్టిల్స్, టేకింగ్, విజువ‌ల్స్.. ఎంత గ్రాండ్‌గా ఉన్నాయో మాట‌ల్లో చెప్ప‌డం క‌ష్ట‌మే. ఆ విజువ‌ల్ ట్రీట్‌ను మీరూ చూసేయండి.