Ram Charan: మొత్తానికి క్లీంకారాను చూపించేసారు..!

Ram Charan: రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న (Upasana) దంప‌తుల గారాల‌ప‌ట్టి క్రీంకారాను మొత్తానికి చూపించేసారు. నిన్న రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లారు. అప్పుడు ఉపాస‌న పాప‌ను ప‌ట్టుకుని వెళ్తుండ‌గా స్థానిక మీడియా వ‌ర్గాలు ఫోటోలు తీసాయి. అయితే ఈసారి ఉపాస‌న ఫోటోలు తీస్తుంటే ఈసారి అభ్యంత‌రం తెల‌ప‌లేదు. క్లీంకారా ఎంతో ముద్దుగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.