Klin Kaara: చిరు మ‌న‌వ‌రాలి ఆయా జీతం ఎంతో తెలుసా?

Klin Kaara: రామ్ చ‌ర‌ణ్ (ram charan), ఉపాస‌న (upasana) దంప‌తుల గారాల‌ప‌ట్టి క్లీంకారా కొణిదెల ఆయాకు ఎంత జీతం ఇస్తున్నారో తెలుసా? క్లీంకారా కోసం సావిత్రి అనే ఆయాను నియ‌మించుకున్నారు. గ‌తంలో బాలీవుడ్ న‌టి క‌రీనా క‌పూర్ పెద్ద కొడుకు తైమూర్ అలీ ఖాన్‌కు సావిత్రి కేర్ టేక‌ర్‌గా ప‌నిచేసారు. క్లీంకారా కోసం సావిత్రికి రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్నార‌ట‌. అంతేకాదు పండుగ‌ల‌కు, ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో బోన‌స్‌లు కూడా ల‌క్ష‌ల్లోనే ఇస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.