Kushi ట్రైల‌ర్ చూసి థియేట‌ర్ నుంచి వెళ్లిపోయాడా?

స‌మంత (samantha) న‌టించిన ఖుషి (kushi) సినిమా ట్రైల‌ర్‌ను ఓ థియేట‌ర్‌లో ప్లే చేయ‌డంతో నాగ చైత‌న్య (naga chaitanya) వాకౌట్ చేసార‌ని టాక్ న‌డుస్తోంది. ఓ సినిమా చూసేందుకు నాగ‌చైత‌న్య థియేట‌ర్‌కు వెళ్ల‌గా.. అక్కడ ఇంట‌ర్వెల్‌లో ఖుషి (kushi) సినిమా ట్రైల‌ర్ ప్లే చేసార‌ట‌. దాంతో చైతూ థియేట‌ర్ నుంచి బ‌య‌టికి వెళ్లిపోయాడ‌ట‌. ఇదే విష‌యం గురించి చైత‌న్య‌ను అడ‌గ్గా.. అవ‌న్నీ దిక్కుమాలిన రూమ‌ర్స్ అని అన‌వ‌స‌రంగా వ్యూస్ కోసం రాస్తుంటార‌ని మండిప‌డ్డారు. (naga chaitanya)