Dharam Tej: ఎంత ప‌ని చేసావ్ రా వ‌రుణ్ బాబూ…!

Dharam Tej: ఎంత ప‌ని చేసావ్ రా వ‌రుణ్ బాబూ… అంటూ స‌ర‌దాగా వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠిల పెళ్లి (varun tej lavanya tripathi marriage) వేడుక‌లోని ఫోటోల‌ను షేర్ చేసుకున్నారు సాయి ధ‌ర‌మ్ తేజ్. వరుణ్ పెళ్లికొడుకుగా ఊరేగుతున్న కారు బానెట్‌పై కాలు పెట్టిన‌ట్లు మాస్ పోజుల‌తో ఫోటోలు దిగారు. ఆ ఫోటోల‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. “” ఎందుకు, వై, ఎన్న‌, క్యూ.. ఎంత ప‌ని చేసావ్ రా వ‌రుణ్ బాబూ….నీకు పెళ్లి సంబ‌రాలు నాకు నా స్వ‌తంత్ర పోరాటం “” అని స‌ర‌దాగా కామెంట్ చేసారు.