TARAQUAMAN మాలూమ్ తెరెకో..?

Hyderabad: ఆక్వామ్యాన్ (aquaman) అంద‌రికీ తెలుసు. మ‌రి తారాక్వామ్యాన్ (taraquaman) తెలుసా? యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) న‌టిస్తున్న దేవ‌ర (devara) సినిమాలో తారాక్వామ్యాన్‌ని చూడ‌బోతున్నాం. కొర‌టాల శివ (koratala siva) ఈ సినిమాలో తారక్‌కి షార్క్‌కి మ‌ధ్య‌లో ఓ అండ‌ర్ వాట‌ర్ ఫైట్ ప్లాన్ చేసార‌ట‌. సినిమాకు ఈ సీనే హైలైట్‌గా ఉంటుంద‌ని టాక్. రోజుకో కొత్త అప్డేట్‌తో సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నారు టీం.