Devara: ప్యాన్ ఇండియా హీరోయిన్‌తో స్పెష‌ల్ సాంగ్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) కొర‌టాల శివ (koratala siva) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న దేవ‌ర (devara) సినిమాలో ఒక స్పెష‌ల్ సాంగ్ ట్రీట్ ఉండ‌బోతోంది. ఈ పాట కోసం ప్యాన్ ఇండియా హీరోయిన్‌ను ఫైన‌లైజ్ చేసారు. అయితే ఆ హీరోయిన్ ఎవ‌రు అనేది త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. కొర‌టాల శివ తార‌క్ కాంబినేషన్‌లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ (janata garage) సినిమాలో కూడా కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో (kajal agarwal) ప‌క్కా లోక‌ల్ అనే స్పెష‌ల్ సాంగ్‌ను పెట్టారు. ఇప్పుడు దేవ‌ర‌లో ఆ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కిందో..!