Devara Ticket Price In Telangana: తెలంగాణలోనూ టికెట్ల ధర పెంపు
Devara Ticket Price In Telangana: ఇటీవల దేవర సినిమా టికెట్ల ధరలను పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణ కూడా పెంచుతున్నట్లు వెల్లడించింది. మిడ్ నైట్ షోకి 29 థియేటర్లకు అనుమతి ఇచ్చారు. తొలిరోజు టికెట్‌పై రూ.100 పెంచుకునేందుకు అనుమతి ఉంది. మొదటి రోజు దేవర 6 షోలకు అనుమతి ఇచ్చారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు రోజుకు 5 షోలు ఉంటాయి. సింగిల్ స్క్రీన్‌లలో టికెట్‌పై రూ.25 మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.50 పెంచుకునే అవకాశం ఉంది.