Devara Pre Release Event: ప్రీ రిలీజ్‌కి అతిథులుగా ఆ ముగ్గురూ

devara pre release event

Devara Pre Release Event: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వ‌ర‌లో అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్‌కు ముగ్గురు అగ్ర ద‌ర్శ‌కుల‌ను అతిథులుగా ఆహ్వానించారు. ఎస్ ఎస్ రాజ‌మౌళి, ప్రశాంత్ నీల్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌లు ఈ వేడుక‌కు హాజ‌రుకానున్నారు.