Devara: ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే
Devara: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఓటీటీలో వచ్చేస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. నవంబర్ 8 నుంచి దేవర నెట్‌ఫ్లిక్స్‌లో అన్ని భాషల్లోనూ అందుబాటులోకి వస్తుంది.