Unstoppable: ఆ సమయం ఆసన్నమైంది..!
ఆహా (aha) సంస్థకు చెందిన అన్‌స్టాపబుల్ (unstoppable) టాక్ షోకి ఇప్పటికే ఎందరో సెలబ్రిటీలు వచ్చి బాలకృష్ణతో (balakrishna) ముచ్చట్లు చెప్పి అలరించారు. కానీ చాలా మంది ఎదురుచూసేది మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) రాక కోసమే. ఎప్పటినుంచో ఆహా బాలయ్య చిరంజీవిలతో (balakrishna chiranjeevi) ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలని చూస్తోంది. చూడబోతు.. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. బాలయ్యతో మెగాస్టార్‌ను ఇంటర్వూ చేయించాలనే ఆహా ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయట. ఎప్పుడు వర్కవుట్ అవుతుందో కానీ.. దాన్ని ఓ స్పెషల్ ఎపిసోడ్‌గా ప్రసారం చేసే ప్రయత్నం బలంగా జరుగుతోంది. (unstoppable)