Bunny Vas: అల్లు అర‌వింద్ పేరెత్త‌గానే ప‌వన్ ఆ మాట‌న్నారు

Bunny Vas says pawan kalyan asked him to contest in elections

 

Bunny Vas: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌ను ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌మ‌న్నార‌ని అన్నారు ప్ర‌ముఖ నిర్మాత బ‌న్నీ వాసు. ఆయ‌న జన‌సేన‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ పార్టీలో చేర‌గానే ప‌వ‌న్ నుంచి కాల్ వ‌చ్చింద‌ని తెలిపారు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌మ‌ని అడిగితే.. అల్లు అరవింద్‌ని అడిగి చెప్తానని అన్నారు. ఆ మాట విన‌గానే.. సరే నువ్వు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే రోజు రా అని త‌న‌తో అన్న‌ట్లు తెలిపారు.