Bro Teaser: అదే ఎనర్జీ.. అదే స్వాగ్.. అదే యాటిట్యూడ్!

Hyderabad: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ఫ్యాన్స్‌కి పండ‌గే. ప‌వ‌న్ ఎలా సినిమాలో క‌నిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారో అలాంటి లుక్స్‌తో ఉన్న టీజ‌ర్ రాబోతోంది. బ్రో ది అవ‌తార్ (bro teaser) సినిమా టీజ‌ర్‌ను రేపు రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా లుంగీల‌తో మాస్ వింటేజ్ లుక్‌లో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసారు. టీజ‌ర్‌లో ప‌వ‌న్ ఐదు వింటేజ్ లుక్స్‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ బాగా ఎనర్జిటిక్‌గా కనిపించిన సినిమా ఇదే అని మేక‌ర్స్ అంటున్నారు.