Boyapati Srinu: ప‌వ‌న్ ఎక్క‌డ మంచి ఉంటే అక్క‌డే నిల‌బ‌డ‌తాడు

Boyapati Srinu about Pawan Kalyan: ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను.. (boyapati srinu) ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) గురించి కామెంట్స్ చేసారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే వ్య‌క్తి ఫిల్ట‌ర్ లేని వాడ‌ని.. ఎక్క‌డ న్యాయం ఉంటే అక్క‌డ నిల‌బ‌డ‌తాడ‌ని అన్నారు. ఏది అనుకుంటే అది చేస్తాడ‌ని న్యాయం ఉన్న చోట అడ్డసుడిగా నిల‌బ‌డ‌తాడ‌ని త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. అయితే బోయ‌పాటి ఏ సంద‌ర్భంలో ఈ కామెంట్స్ చేసారో తెలీలేదు కానీ ఇప్పుడు ఫ్యాన్స్ వీరి కాంబోలో సినిమా కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.