Bhola Shankar సినిమా నిలిపివేత

Hyderabad: భోళా శంకర్ సినిమాను బాప‌ట్ల‌లో (bapatla) నిలిపివేసారు. బాపట్లలోని SSV థియేటర్లో అనుమతి లేకపోయినా (bhola shankar) టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారంటూ పోలీసులు సినిమాను ఆడ‌నివ్వ‌కుండా అడ్డుకున్నారు. టికెట్ హైక్‌కు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేద‌న్న విష‌యం తెలిసిందే.