Bhagyashree Borse: ఆ హీరోతో లిఫ్ట్‌లో ఇరుక్కుపోవాల‌నుంది

bhagyashree borse says she would love to get in stuck in lift with pawan kalyan

Bhagyashree Borse: మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేష‌న్‌గా మారింది భాగ్య‌శ్రీ బోర్సే. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ, భాగ్య‌శ్రీ న‌టించిన ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు టాలీవుడ్ చూపంతా భాగ్య‌శ్రీపైనే ఉంది. ఈ నేప‌థ్యంలో ఆమెను ఓ ఇంట‌ర్వ్యూలో ఫ‌న్నీ ప్ర‌శ్న వేసారు. పోకిరిలో మ‌హేష్ బాబు, ఇలియానా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన‌ట్లు.. మీరు ఎవ‌రితో ఇరుక్కుపోవాల‌ని అనుకుంటున్నారు? అని అడ‌గ్గా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు చెప్పారు. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమాతో త‌న‌కు మ‌రిన్ని అవకాశాలు వ‌స్తాయ‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.