Bandla Ganesh: ఇప్పుడు గ‌బ్బ‌ర్ సింగ్ చేస్తే 2000 కోట్లు ప‌క్కా

bandla ganesh says if gabbar singh releases now it will collect 2000 crores

Bandla Ganesh: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకుంది. అప్ప‌ట్లో కొత్త రికార్డులు సృష్టించింది. సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు కావ‌డంతో ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాపై నిర్మాత బండ్ల గ‌ణేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసారు. అప్ప‌ట్లో ప‌వ‌న్ గబ్బ‌ర్ సింగ్ చేసారు కాబట్టి వంద‌ల కోట్లు రాబ‌ట్టాయ‌ని.. కానీ ఇప్పుడు ఆయన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్నారు కాబ‌ట్టి.. ఇప్పుడు కానీ ఈ సినిమా చేసి ఉంటే రూ.2000 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్లు కచ్చితంగా వ‌చ్చేవ‌ని అన్నారు.