Bandla Ganesh: జ‌బ‌ర్ద‌స్త్ పిలుస్తోంది రోజా.. రా క‌ద‌లిరా..!

Bandla Ganesh satire on rk roja

Bandla Ganesh:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో కూట‌మి గెలుస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేష్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయ‌కురాలు ఆర్కే రోజాపై సెటైర్ వేసారు. న‌గ‌రిలో రోజా ఓడిపోబోతున్న నేప‌థ్యంలో జ‌బ‌ర్ద‌స్త్ పిలుస్తోంది రోజా.. రా క‌ద‌లిరా అంటూ ట్వీట్ చేసారు.