Balakrishna: డ‌బ్బులు పోతేపోయాయ్‌.. భ‌గ‌వంత్ కేస‌రిపై బాల‌య్య కామెంట్స్

Balakrishna About Bhagawant kesari: క‌లెక్ష‌న్ల కోసం భ‌గ‌వంత్ కేస‌రి (bhagawant kesari) సినిమా చేయ‌లేద‌ని అన్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌ (balakrishna). ఈ సినిమాలో ఉన్న మంచి మెసేజ్ న‌లుగురికీ తెలియాలన్న ఉద్దేశంతోనే చేసామ‌ని డ‌బ్బులు పోతేపోయాయ‌ని అన్నారు. మ‌రోప‌క్క ద‌స‌రా బ్లాక్‌బ‌స్ట‌ర్ భ‌గ‌వంత్ కేస‌రి అని పోస్ట‌ర్లు వేస్తున్నారు కానీ నిజానికి సినిమా అంత గొప్ప‌గా ఆడ‌లేద‌ని మ‌రికొంద‌రి వాద‌న‌. పైగా భ‌గ‌వంత్ కేస‌రి టీం కొన్ని వెబ్‌సైట్ల‌కు డ‌బ్బులు ఇచ్చి మ‌రీ ద‌స‌రా బ్లాక్ బ‌స్ట‌ర్ అని రాయిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి.