Ashwini Dutt: ఎన్నిక‌ల్లో TDP గెలుపు ఖాయం

ప్ర‌ముఖ నిర్మాత అశ్వినీ ద‌త్ (ashwini dutt) చంద్ర‌బాబు అరెస్ట్‌ను (chandrababu naidu arrest) ఖండించారు. దేశానికి గొప్ప ప్రధానిని, స్పీకర్‌ని, రాష్ట్రపతిని ఇచ్చిన ఘనత చంద్రబాబుదని అలాంటి నేతను దుర్మార్గంగా అరెస్టు చేశారని అన్నారు. మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో TDP కచ్చితంగా 160 సీట్లను గెలుస్తుందని తర్వాత చంద్రబాబు అక్రమ అరెస్టుకు కుట్ర పన్నిన వారికి పుట్టగతులు ఉండవ‌ని వారికి శిక్ష త‌ప్ప‌ద‌ని తెలిపారు.