Amazon Prime కొత్త దోపిడీ..!

అమెజాన్ సంస్థ ప్రైమ్ (amazon prime) వినియోగ‌దారుల‌కు కొత్త రూల్ తీసుకురానుంది. రానున్న రోజుల్లో మీరు స‌భ్య‌త్వం తీసుకున్నా సరే ప్రైమ్‌లో సినిమాలు చూడాలి అంటే ముందు 4 నిమిషాల యాడ్లు చూడాల్సిందే. త్వరలో ప్రైమ్ ఈ కొత్త రూల్ తీసుకురానుంది. ఒకవేళ మీకు 4 నిమిషాల యాడ్లు చూడటం ఇష్టంలేకపోతే 20% అద‌నంగా డబ్బు సమర్పించుకోవాల్సి ఉంటుందట. ముందు అలవాటు చేయాలా, తరువాత దోచుకోవాలా, ఇది యాపారం అన్న‌ట్లుంది అమెజాన్ వ్య‌వ‌హారం. అంత కట్టి క‌స్ట‌మ‌ర్లు చూస్తారో లేదో..!