Amala Paul: ఘనంగా అమలా పాల్ వివాహం.. ఫోటోలు చూసారా..!
Amala Paul Marriage: ప్రముఖ తమిళ నటి అమలా పాల్ వివాహం ఘనంగా జరిగింది. తన స్నేహితుడైన జగత్ దేశాయ్‌ని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబీకులు, సన్నిహితుల మధ్య తమ వివాహం ఘనంగా జరిగిందని అమలా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.