Allu Arjun: జానీ మాస్ట‌ర్ రేప్ చేసిన అమ్మాయికి బ‌న్నీ బాస‌ట‌

Allu Arjun: ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ వ‌ల్ల బాధింప‌బ‌డ్డ యువ‌తికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాస‌ట‌గా నిలిచారు. త‌న త‌దుప‌రి సినిమాల్లో ఆ అమ్మాయికి గీతా ఆర్ట్స్ ద్వారా అవ‌కాశం ఇప్పిస్తాన‌ని.. త‌న‌కు ఏం కావాల‌న్నా ద‌గ్గ‌రుండి చూసుకుంటాన‌ని మాటిచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ సెల‌బ్రిటీ నుంచి కూడా ఇంత‌టి స‌పోర్ట్ రాలేదు.