Allu Arjun: బ‌న్నీని హ‌త్తుకుని ఏడ్చేసిన సుకుమార్

69వ జాతీయ చ‌ల‌న చిత్ర పుర‌స్కారాల్లో భాగంగా ఉత్త‌మ న‌టుడి అవార్డు అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) ఎమోష‌న‌ల్ అయ్యారు. డైరెక్ట‌ర్ సుకుమార్ (sukumar) బ‌న్నీని హ‌గ్ చేసుకుని క‌న్నీరుపెట్టుకున్నారు. బ‌న్నీని అస‌లు వద‌ల‌కుండా ప‌ట్టుకుని త‌న సంతోషాన్ని ఈ ర‌కంగా పంచుకున్నారు.