బాల‌య్య కూర్చున్న సీటు కింద మందు బాటిల్

alcohol bottle found near Nandamuri Balakrishna seat during gangs of godavari pre release event

Nandamuri Balakrishna: విశ్వ‌క్ సేన్ న‌టించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అట్ట‌హాసంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌కు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ గెస్ట్‌గా వ‌చ్చారు. అయితే బాల‌య్య కోసం వేసిన సీటు కింద వాట‌ర్ బాటిల్‌లో ఆల్క‌హాల్ ఉండ‌టం ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఆయ‌న కూర్చున్న సీటు కిందే ఆ బాటిల్ ఉండ‌టంతో దానిని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.