Akira Nandan: సేమ్ టు సేమ్.. వైరల్ అవుతున్న అకీరా ఫోటో
Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) కుమారుడు అకీరా నందన్ (akira nandan) లేటెస్ట్ ఫోటో వైరల్ అవుతోంది. సంక్రాంతి సందర్భంగా తన చెల్లెలు ఆద్యతో కలిసి దిగిన ఫోటోను రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. అకీరా కొత్త లుక్ సేమ్ పవన్‌ను పోలి ఉండటంతో ఫ్యాన్స్ కూడా సర్‌ప్రైజ్ అయ్యారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అకీరా కొత్త లుక్ బ్రో సినిమాలో పవన్ మాదిరే ఉందంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇక అకీరా జూనియర్ పవర్ స్టార్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం.