Adivi Sesh: ఆ సినిమా కోసం అకీరా చంపేస్తున్నాడు

Adivi Sesh says akira wants to watch og

Adivi Sesh:  ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమారుడు అకీరా నంద‌న్ ఓజీ సినిమాను తెర‌పై చూసేందుకు చాలా ఎదురుచూస్తున్నాడ‌ని తెలిపాడు నటుడు అడివి శేష్. శేష్‌, అకీరా మంచి ఫ్రెండ్స్. ఈ మ‌ధ్య‌కాలంలో ప‌లుమార్లు తాను అకీరాను క‌లిసాన‌ని.. క‌లిసిన ప్ర‌తిసారీ ఓజీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌ని చంపేస్తున్నాడ‌ని పేర్కొన్నారు.