Suhasini: హీరోయిన్ల గురించి అంత మాటనేసారేంటి
Suhasini: అలనాటి తార సుహాసిని ఇప్పటి హీరోయిన్ల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో తమకు ఉన్నంత విలువ ఇప్పుడు హీరోయిన్లకు లేదని అన్నారు. అప్పట్లో తాము సినిమా సెట్స్‌లో ఉంటే దక్కే గౌరవమే వేరని ఇప్పుడు హీరోయిన్స్ అంటే తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నారని తెలిపారు. ఇప్పుడున్న హీరోయిన్లలో సాయి పల్లవి వంటి ఎక్స్‌పోజింగ్ చేయని వారు కూడా ఉన్నారు. వారి గురించి కాస్త పాజిటివ్‌గా చెప్పి ఉంటే బాగుండు. అందరినీ కలిపి సుహాసిని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని పలువురు హీరోయిన్లు హర్ట్ అయ్యారట.