Rana Varun: కొత్త ద‌ర్శ‌కుడితో మ‌ల్టీస్టార‌ర్‌

a new movie to feature rana daggubati and varun tej

Rana Varun: వ‌రుణ్ తేజ్ రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ రాబోతోంది. కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తార‌ట‌. స‌రైన హిట్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న వ‌రుణ్‌కి ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇక రానా నాయుడు స‌క్సెస్ త‌ర్వాత రానా ఏ సినిమాకూ సంత‌కం చేయ‌లేదు. దాంతో వీరిద్ద‌రి కాంబో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేస్తుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కొత్త నిర్మాత‌లు నిర్మించ‌నున్నార‌ట‌.