Re Releases: ఈరోజు 11 టాలీవుడ్ రీ రిలీజ్‌లు..!

Re Releases: టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ప‌ర్వం న‌డుస్తూనే ఉంది. చెప్పాలంటే కొత్త సినిమాల కంటే రీ రిలీజ్‌ల హ‌వానే న‌డుస్తోంద‌నే చెప్పాలి. ఈరోజు మ‌హా శివ‌రాత్రి కావ‌డంతో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 11 తెలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈరోజు చాలా మంది జాగరణ చేస్తారు. అలాంటివారి కోసం ప్ర‌త్యేకించి 11 సినిమాలు రీ రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ సినిమాల‌న్నీ హైద‌రాబాద్‌లోని కొన్ని థియేట‌ర్ల‌లో మాత్ర‌మే రీ రిలీజ్ అవుతున్నాయి. ఇంత‌కీ అవేం సినిమాలంటే..

స‌లార్

ద‌స‌రా

కార్తికేయ 2

హ‌నుమాన్

రెబెల్

డీజే టిల్లు

మ్యాడ్

అదుర్స్

వాల్తేరు వీర‌య్య‌

వీర సింహారెడ్డి

దేశ‌ముదురు

ధ‌మాకా

వెంకీ