Spiritual: ఏ సమయాల్లో దంపతులు శారీరకంగా కలవకూడదు?
Spiritual: పెళ్లైన వారు ఏ సమయాల్లోనైనా శృంగారం చేసుకుంటూ ఉంటారు. ఫలానా సమయం అంటూ పాటించరు. అయితే.. శాస్త్రం ప్రకారం దంపతులు కొన్ని సమయాల్లో కలవకూడదట. అవేంటంటే..
*తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేయకూడదు. ఎందుకంటే ఆ సమయం కేవలం దైవారాధన మాత్రమే చేయాలి
*సాయంత్రం 6 గంటల సమయంలో చేయకూడదు. ఎందుకంటే ఆ సమయంలో పరమ శివుడు ప్రమద గణాలతో సహా తిరుగుతూ ఉంటాడట. ఆ గణాలన్నీ చూస్తుంటాడు. అలా సంధ్యా సమయంలో శృంగారం చేస్తేనే హిరణ్య కశ్యప లాంటివారు పుట్టారని పురాణాలు చెప్తున్నాయి.
*ప్రత్యేక పూజలు, వ్రతాలు, శార్ద కార్యక్రమాలు చేసేవి ఉంటే ఆ ముందు రోజు రాత్రి కానీ తరువాతి రోజు కానీ శృంగారం చేయకూడదు.
*స్త్రీలు రజస్వల అయినప్పుడు కూడా శృంగారం చేయకూడదని శాస్త్రాల్లో చెప్పబడింది.