శ్రావణ మాసంలో ఇంట్లో ఈ మొక్కలుంటే అదృష్టం
Plants: ఆగస్ట్ నెలలో శ్రావణ మాసం మొదలవుతోంది. ఈ పవిత్రమైన మాసంలో ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకుంటే అదృష్టం కలిసొస్తుందట. అవేం మొక్కలో తెలుసుకుందాం.
తులసి – ఈశాన్య మూలన మంగళవారం కానీ గురువారం కానీ పెట్టుకుంటే మంచిది
అరటి మొక్క – ఇంటి ప్రధాన ద్వారానికి కుడి భాగంలో పెట్టాలి
చంపా మొక్క – ఇంటి వాయువ్య దిక్కున పెట్టాలి
దత్తూరా మొక్క – ఆదివారం లేదా మంగళవారం నాటాలి. ఈ దత్తూరా శివుడికి ఎంతో ఇష్టం
షామి మొక్క – శని దేవుడికి ఎంతో ఇష్టం. శనివారం రోజున తులసి మొక్క పక్కన పెడితే మంచిది