మృగ‌శిరలోకి బృహస్పతి.. ఈ రాశుల వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

jupiter enters mrigashira

 

Jupiter: రేపు (ఆగ‌స్ట్ 20) బృహ‌స్ప‌తి మృగ‌శిర న‌క్ష‌త్రంలోకి ప్ర‌వేశిస్తుంది. ఈ ఎఫెక్ట్ 3 రాశుల వారిపై ఉంటుంది. ఈ రాశుల వారు అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ట‌. బృహ‌స్ప‌తి మృగ‌శిర‌లోకి ప్ర‌వేశించిన త‌ర్వాత న‌వంబ‌ర్ 28 వ‌ర‌కు అక్క‌డే ఉంటుంది.

వృష‌భం

ఆర్థిక స‌మ‌స్య‌లు

ఉద్యోగంలో అధికారులు మీ ప‌ని తీరు ప‌ట్ల సంతృప్తిక‌రంగా ఉండ‌రు.

ఒత్తిడికి గుర‌వుతుంటారు

తుల‌

కుటుంబంలో క‌ల‌హాలు, లేనిపోని టెన్ష‌న్లు

ఆదాయానికి మించిన ఖ‌ర్చులు

కుటుంబం నుంచి ఎలాంటి స‌పోర్ట్ లేక‌పోవడంతో తీవ్ర‌మైన ఒత్తిడి

కుంభం

అప్పు ఇవ్వ‌కుండా ఉంటే మంచిది. ఎలాంటి పెట్టుబ‌డుల జోలికి వెళ్ల‌కండి

జీవిత భాగ‌స్వామితో గొడ‌వ‌లు వ‌ద్దు

వృత్తిప‌రంగా, ఆరోగ్యం ప‌రంగా స‌మ‌స్య‌లు ఉంటాయి.