Gorantla Madhav: పెళ్లి క్రిస్టియన్‌తో.. ఓట్లు మాత్రం హిందువులవి కావాలా పవన్?
Gorantla Madhav: పవన్ కళ్యాణ్ క్రిస్టియన్‌ను పెళ్లి చేసుకుని హిందువుల ఓట్లు వేయించుకుని ఆంధ్రప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత గోరంట్ల మాధవ్.
Read more