Siddaramaiah: మాజీ సీఎం ఇంట్లో విషాదం

Bengaluru: క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ నేత‌ సిద్ధ‌రామ‌య్య(siddaramaiah) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయ‌న సోద‌రి శివమ్మ భర్త కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్(congress) గెలిచిన నేపథ్యంలో సంబ‌రాల్లో ఉండ‌గా.. ఆయ‌న ఇంట్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.