vizag steel plant: ప్రైవెటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు

Vizag: విశాఖ ఉక్కు(vizag steel plant) ప్రైవేటీకరణ(privatization) ఆపాలని కోరుతూ cpm రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, cpm రాష్ట్ర కార్యదర్శివర్గ సిహెచ్. బాబురావు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రబాకర్ రెడ్డి త‌దిత‌రులు ఆందోళన చేస్తున్నారు. వీరితో పాటు ప‌లువురు అధికారులను పోలీసులు అరెస్టు చేసి భవానీపూరం పోలీసు స్టేషన్‌కు తరలించారు, పోలీసు స్టేషన్‌లోనూ ఆందోళ‌న‌లు కొన‌సాగించారు.