Mammootty: మ‌మ్ముట్టి ఇంట విషాదం

kochi: ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు మ‌మ్ముట్టి త‌ల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) క‌న్నుమూసారు. కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆమె ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశి థ‌రూర్ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డిస్తూ.. మ‌మ్ముట్టికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఫాతిమాకు మ‌మ్ముట్టి మొద‌టి సంతానం.